Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జులై 19 వరకు కువైట్‌లో పాస్‌పోర్ట్, వీసా సేవలు నిలిపివేత

రాజశేఖర్ రావు Jul 10, 2026 12:08 PM అల్ ఇండియా 2 viewsabout 1 hour ago
జులై 19 వరకు కువైట్‌లో పాస్‌పోర్ట్, వీసా సేవలు నిలిపివేత - Udayam Digital
పాలనాపరమైన కారణాల వల్ల జులై 19 వరకు భారతీయుల సాధారణ పాస్‌పోర్ట్, వీసా సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కువైట్‌లోని భారత ఎంబసీ ప్రకటించింది. ఈ కాలంలో అన్ని ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్లు (ICAC) మూసి ఉంటాయన్నారు. అయితే, కేవలం అత్యవసర కేసుల్లో (తత్కాల్ పాస్‌పోర్ట్, ఈ-వీసా, సివిల్ ఐడీ గడువు ముగిసే వారు) మాత్రమే ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య కాన్సులర్ విభాగం సేవలు అందిస్తుందని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...