Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో అనేక మార్పులు

Follow Udayam on Google
Mohammad Aug 13, 2026 6:48 PM అనంతపురంటెక్నాలజీ
కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో అనేక మార్పులు - Udayam
అనంతపురం జిల్లా గత వైసిపి ప్రభుత్వంలో జగన్ రెడ్డి విద్యా వ్యవస్థను నాశనం చేశాడని, బ్యాగులు, పుస్తకాలపై కూడా తన ఫోటోలను వేసుకున్నాడని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం అనంతపురం నగరంలోని ఐదవ డివిజన్లో ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో మంత్రి నారా లోకేష్ వచ్చాక విద్య వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయన్నారు.

Comments

G
Loading comments...