Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి నాయకులతో నెల్లిమర్ల ఎమ్మెల్యే భేటీ

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 12, 2026 8:17 PM విజయనగరంGeneral
కూటమి నాయకులతో నెల్లిమర్ల ఎమ్మెల్యే భేటీ - Udayam
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి గెలుపునకు కృషి చేయాలని నెల్లిమర్ల MLA లోకం నాగ మాధవి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమెకు VZM, SKLM పార్లమెంట్‌ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో శనివారం జిల్లా TDP కార్యాలయంలో కూటమి పార్టీల నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రింది స్థాయి కార్యకర్తల వరకు కూడా సమన్వయం చేసుకొని విజయానికి కృషి చేస్తామన్నారు.

Comments

G
Loading comments...