Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి ఎంపీటీసీ అభ్యర్థిగా అరుణమ్మ

Follow Udayam on Google
Anuroop Oct 27, 2026 11:44 AM అనంతపురంGeneral
కూటమి ఎంపీటీసీ అభ్యర్థిగా అరుణమ్మ - Udayam
బ్రహ్మసముద్రం-43 ఉడేగోళం గ్రామాల ఎన్డీఏ ఎంపీటీసీ అభ్యర్థి అరుణమ్మకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేశ్ బీ-ఫామ్ అందజేశారు. తనపై నమ్మకంతో అవకాశం కల్పించిన కూటమి నేతలకు అరుణమ్మ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఇంటికీ వెళ్లి సంక్షేమ పథకాలను వివరిస్తానని, గెలిపిస్తే గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉంటానని చెప్పారు. భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...