వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) ఆధ్వర్యంలో నర్సీపట్నం మున్సిపాలిటీ సమగ్ర రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం రూ. 25 కోట్ల అదనపు నిధులను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి వర్చువల్ విధానంలో లాంఛనంగా శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
Comments
Loading comments...

