వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా స్థాయి సైన్స్ సెమినార్‌లో ప్రతిభ కనబరిచిన కుప్పం ZPHS బాలికల పాఠశాల పదో తరగతి విద్యార్థినులు నవ్యశ్రీ, భవ్యశ్రీ రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ‘Indian Energy Basket 2047: Prospects and Challenges’ అంశంపై వారు ఉత్తమ ప్రదర్శన ఇచ్చారు.
ఈ నెల 24న విజయవాడ లయోలా కళాశాలలో నిర్వహించే రాష్ట్ర స్థాయి జాతీయ విజ్ఞాన సదస్సులో వారు పాల్గొననున్నారు.
Comments
Loading comments...

