వార్తలకు తిరిగి వెళ్లండి
'పంచాలి పంచభర్తృక' సినిమాను థియేటర్‌లో చూసి ఆ టికెట్ చూపిస్తే భోజనం బిల్లుపై రూ.100 డిస్కౌంట్ ఇస్తున్నట్లు 'కుమారి ఆంటీ' ప్రకటించారు.
సినిమాను ఆదరించేందుకు వీక్షకులను ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఈ ప్రత్యేక ఆఫర్ ఇస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
Comments
Loading comments...

