Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృతిసనన్: నిజమైన కుమార్తెల దినోత్సవం గురించి పోస్ట్

Follow Udayam on Google
Shruthi Sep 27, 2026 9:49 PM జాతీయంవినోదం
కృతిసనన్: నిజమైన కుమార్తెల దినోత్సవం గురించి పోస్ట్ - Udayam
సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న భయాలు, నిత్యం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బాలీవుడ్ నటి కృతిసనన్ ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. మహిళలకు నిజమైన స్వేచ్ఛ, భద్రత లభించిన రోజే అసలైన కుమార్తెల దినోత్సవం అని ఆమె పేర్కొన్న వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందిస్తున్నారు.

Comments

G
Loading comments...