వార్తలకు తిరిగి వెళ్లండి

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన 'ది ప్యారడైజ్' సినిమాను థియేటర్‌లో వీక్షించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్ర యూనిట్‌ను అభినందించారు.
అణచివేతకు వ్యతిరేకంగా సాగే పోరాటాన్ని, తెలంగాణ నేటివిటీని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారని ఆయన కొనియాడారు.
Comments
Loading comments...

