వార్తలకు తిరిగి వెళ్లండి

కుల్కచర్ల మండలంలోని అన్ని గ్రామాల్లో విద్యుత్ కోతలు, లో ఓల్టేజ్ సమస్యలతో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ చెడిపోతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.
కుల్కచర్ల మండల కేంద్రంలో ట్రాన్స్‌ఫార్మర్ రిపేర్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

