Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లలో చిక్కాల రామారావును పరామర్శించిన కేటీఆర్

Follow Udayam on Google
Harika Jun 13, 2026 3:56 PM సిరిసిల్లGeneral
సిరిసిల్లలో చిక్కాల రామారావును పరామర్శించిన కేటీఆర్ - Udayam
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లలో సెస్ చైర్మన్ చిక్కాల రామారావును కలిసి పరామర్శించారు. చిక్కాల రామారావు కుమారుడు అశ్విన్ రావు ఇటీవల అనారోగ్యంతో మరణించిన నేపథ్యంలో, వారి నివాసానికి వెళ్లి అశ్విన్ రావు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కుటుంబ సభ్యులను ఓదార్చి, తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆయన వెంట జిల్లాకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు.

Comments

G
Loading comments...