Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఆర్ మలేషియా పర్యటన బ్రోచర్ ఆవిష్కరణ

Follow Udayam on Google
Ravi Shukla May 22, 2026 3:58 PM హైదరాబాద్General
కేటీఆర్ మలేషియా పర్యటన బ్రోచర్ ఆవిష్కరణ - Udayam
మలేషియా తెలంగాణ అసోసియేషన్, బీఆర్‌ఎస్ మలేషియా సంయుక్త ఆధ్వర్యంలో జూన్ 6న కౌలాలంపూర్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అధికారిక బ్రోచర్‌ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తెలంగాణ భవన్‌లో ఆవిష్కరించారు. ఈ వేడుకల కోసం మలేషియాలోని ప్రవాస తెలంగాణవాసులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Comments

G
Loading comments...