వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్లలో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు పర్యటించారు. సెస్ చైర్మన్ కుమారుడు అశ్విన్ రావు ద్వాదశ దినకర్మకు హాజరై నివాళులర్పించారు. అనంతరం అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు.
అలాగే, సీనియర్ జర్నలిస్ట్ టీవీ నారాయణ తల్లి మృతి పట్ల సంతాపం తెలిపారు. ఈ పర్యటనలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, తదితర పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

