Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌పై కేటీఆర్ ధ్వజం

Follow Udayam on Google
Arvind Singh May 25, 2026 11:11 AM హైదరాబాద్General
కాంగ్రెస్‌పై కేటీఆర్ ధ్వజం - Udayam
కాంగ్రెస్ పాలనలో బతికున్నప్పుడు అండ లేదు, చనిపోయాక కనీస గౌరవం దక్కని దుస్థితి తెలంగాణలో నెలకొందని కేటీఆర్ మండిపడ్డారు. మృతదేహాలను భుజాలపై మోసుకెళ్లాల్సిన పరిస్థితి రావడం రాష్ట్ర ఆత్మగౌరవానికే మచ్చ అని విమర్శించారు. ప్రచారాలు, హెలికాప్టర్ల కోసం కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. ప్రజలకు కనీస అత్యవసర సేవలు అందించలేకపోవడం సిగ్గుచేటని ఆయన ధ్వజమెత్తారు.

Comments

G
Loading comments...