వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో ఉచిత విద్యుత్తును రద్దు చేసేందుకే వ్యవసాయ మోటార్లకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని కేటీఆర్ ఆరోపించారు. కేసుల భయంతోనే ప్రధాని మోదీ ఒత్తిడికి సీఎం రేవంత్‌రెడ్డి తలొగ్గారని విమర్శించారు.
గతంలో కేసీఆర్ కేంద్ర నిర్ణయాన్ని ఎదిరించి ఉచిత విద్యుత్తును కాపాడారన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని వదిలేసి, రేవంత్ పాత పనులనే ప్రారంభిస్తున్నారని మండిపడ్డారు.
Comments
Loading comments...

