వార్తలకు తిరిగి వెళ్లండి

మురసు తుఫాను నేపథ్యంలో కృష్ణా జిల్లా విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, ఇతర సమస్యలపై వెంటనే స్పందించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
విద్యుత్ సంబంధిత ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం కోసం 62817 09355 నంబర్‌కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.
Comments
Loading comments...

