Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్రసాము విజేతల అభినందన

Follow Udayam on Google
RAGHU SKLM Sep 16, 2026 7:45 PM శ్రీకాకుళంGeneral
కర్రసాము విజేతల అభినందన - Udayam
ఆత్మరక్షణతో పాటు క్రమశిక్షణకు, ఉపాధి కల్పనకు గట్కా క్రీడ ఎంతో దోహదపడుతుందని వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. బుధవారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో కర్రసాములో విజేతలుగా నిలిచిన విద్యార్థులను అభినందించారు. కర్రను ఆయుధంగా ఉపయోగిస్తూ చేసే సంప్రదాయ యుద్ధకళ కర్రసాము అని వారు తెలిపారు.

Comments

G
Loading comments...