Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రీడలతో యువతకు ఉజ్వల భవిష్యత్

Follow Udayam on Google
sanjay Sep 20, 2026 6:52 PM జాతీయంక్రీడలు
క్రీడలతో యువతకు ఉజ్వల భవిష్యత్ - Udayam
క్రీడలతో యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదల పెంపొందుతాయని ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. గిరిరాజ్ కళాశాల మైదానంలో నిర్వహించిన అస్మిత రగ్బీ జిల్లాస్థాయి పోటీలు ఆదివారం ముగిశాయి. సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...