వార్తలకు తిరిగి వెళ్లండి

చిలమత్తూరు మండలానికి చెందిన వరుణ్, టేకులోడు ఎంజేపీ గురుకుల విద్యార్థిని సునీత క్రీడల్లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి ధ్రువపత్రాలు అందుకున్నారు. అసోసియేషన్ సభ్యుల చేతుల మీదుగా వీరికి ధ్రువపత్రాలు అందజేశారు.
వరుణ్ రాష్ట్రస్థాయి మెరిట్‌తో పాటు కేరళలో జరిగిన క్లస్టర్ నేషనల్స్‌లో పాల్గొన్నాడు. సునీత మెరిట్, పార్టిసిపేషన్ ధ్రువపత్రాలు పొందడంతో పాటు శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో సీటు సాధించింది.
Comments
Loading comments...

