Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రీడలకు కొత్త ఊపు.. ఖేలో తెలంగాణ

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 22, 2026 11:39 PM హైదరాబాద్General
క్రీడలకు కొత్త ఊపు.. ఖేలో తెలంగాణ - Udayam
తెలంగాణలో క్రీడా సంస్కృతిని విస్తరించేందుకు ‘ఖేలో తెలంగాణ’ కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీహరి శ్రీకారం చుట్టారు. సచివాలయంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. రోజుకు 30 నిమిషాల ఫిట్‌నెస్‌కు ప్రోత్సాహం, 9+9+9 ఫిట్‌నెస్ ఛాలెంజ్, వివిధ క్రీడాంశాల్లో లీగ్ పోటీల ద్వారా అన్ని వయసుల ప్రజలను క్రీడల్లో భాగస్వాములను చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...