Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రీడా పాఠశాలకు త్వరగా అనుమతులు ఇవ్వాలి

Follow Udayam on Google
madhu Sep 16, 2026 4:40 PM ములుగుGeneral
క్రీడా పాఠశాలకు త్వరగా అనుమతులు ఇవ్వాలి - Udayam
ములుగు మండలం జగ్గన్నపేటలో మంజూరైన క్రీడా పాఠశాల నిర్మాణానికి సంబంధించిన పనులు త్వరగా ప్రారంభమయ్యేలా అనుమతులు మంజూరు చేయాలని రాష్ట్ర మంత్రి సీతక్క క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని కోరారు. తన స్వగ్రామంలో మంజూరైన ఈ పాఠశాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా, మంత్రి శ్రీహరి సానుకూలంగా స్పందించారు.

Comments

G
Loading comments...