Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రీడా మైదానం లేక యువతకు ఇబ్బందులు

Follow Udayam on Google
p.g.murthy Aug 30, 2026 2:50 PM మంచిర్యాలGeneral
క్రీడా మైదానం లేక యువతకు ఇబ్బందులు - Udayam
జన్నారం మండల కేంద్రంలో సరైన క్రీడా మైదానం అందుబాటులో లేకపోవడంతో క్రీడాకారులు, యువత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని పలు గ్రామాల నుంచి ఎస్సై, పోలీస్, ఆర్మీ, తదితర ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. వారు ఫిజికల్ ఫిట్ నెస్ కు సమాయత్తం కావడానికి సరైన మైదానం లేదు. ఆయా ఉద్యోగాలకు తప్పనిసరిగా ఫిట్ నెస్ అవసరం ఉండడంతో నిరుద్యోగ యువత సరైన ప్రాక్టీస్, శిక్షణ లేక ఎంపిక కాలేకపోతున్నారు.

Comments

G
Loading comments...