Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరాటే పోటీల్లో మేడారం వాసికి ప్రశంసలు

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 6:04 PM ములుగు General
కరాటే పోటీల్లో మేడారం వాసికి ప్రశంసలు - Udayam
మేడారం ఆశ్రమ పాఠశాల విద్యార్థిని దాక్షాయణి కరాటే పోటీల్లో ప్రతిభ కనబరచడంపై ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో అభినందించారు. విశాఖపట్నంలో అక్టోబర్ 24, 25 తేదీల్లో జరిగిన 5వ కేఐఓ సౌత్ జోన్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో సబ్ జూనియర్ బాలికల కుమిటే విభాగంలో ఆమె పాల్గొంది. ఆదిలాబాద్‌లో జరగనున్న తదుపరి పోటీలకు ఐటీడీఏ తరఫున సహాయం అందిస్తామని పీఓ తెలిపారు.

Comments

G
Loading comments...