Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొయ్యూరులో చెల్లని పోస్టల్‌ ఓట్లే అధికం

Follow Udayam on Google
Sai Nath Nov 07, 2026 12:23 PM అల్లూరి General
కొయ్యూరులో చెల్లని పోస్టల్‌ ఓట్లే అధికం - Udayam
అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు పూర్తయింది. మొత్తం 201 ఓట్లలో 85 చెల్లనివిగా తేలాయి. టీడీపీకి 50, వైసీపీకి 54, స్వతంత్ర అభ్యర్థులకు 11 ఓట్లు పోలయ్యాయి. రెండు ప్రధాన పార్టీలకు వచ్చిన ఓట్ల కంటే చెల్లని ఓట్ల సంఖ్యే ఎక్కువగా ఉండటం గమనార్హం.

Comments

G
Loading comments...