వార్తలకు తిరిగి వెళ్లండి

దెందులూరు మండలం కొవ్వలిలో వీఆర్వో కార్యాలయం సమీపంలోని ప్రధాన రహదారిపై నిత్యం మురుగునీరు ప్రవహిస్తోంది. దీంతో పోతునూరు, దోసపాడు తదితర గ్రామాల నుంచి ఏలూరు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మురుగునీటిలోనే రాకపోకలు సాగించాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

