వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలం పెద్ద టాక్లీలో పోలింగ్ కేంద్రంలో ఆదివారం కొత్త ఓటర్ల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు.
ఫారం-6 ద్వారా కొత్త ఓటరు, ఫారం-8 ద్వారా ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు గురించి దరఖాస్తులు స్వీకరించినట్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిబాబా తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఎల్వోలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

