వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ రాజేంద్రనగర్ చౌరస్తాలో ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్‌పై పడటంతో ఇంటర్ విద్యార్థి అయ్యప్ప అలియాస్ ఆకాష్ (18) మృతిచెందాడు. తల్లిదండ్రులు రూ.1.50 లక్షలకు కొనిచ్చిన కొత్త వాహనంపై 24 గంటల్లోనే ఈ ప్రమాదం జరిగింది.
గురువారం రాత్రి 9 గంటలకు స్నేహితుడు రామ్‌చరణ్‌తో కలిసి వెళుతుండగా ఘటన చోటుచేసుకుంది. ఆకాష్ అక్కడికక్కడే మృతిచెందగా, రామ్‌చరణ్‌కు తీవ్రగాయాలయ్యాయి.
Comments
Loading comments...

