Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోవూరులో పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ ఆధిక్యం

Follow Udayam on Google
Sai Nath Nov 07, 2026 12:10 PM నెల్లూరుGeneral
కోవూరులో పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ ఆధిక్యం - Udayam
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని మండలాల్లో పోస్టల్ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు పూర్తయింది. బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరుపేట, కొడవలూరు, విడవలూరు,కోవూరు మండలాల్లో ఎంపీటీసీ,జడ్పీటీసీస్థానాలకు జరిగిన లెక్కింపులో టీడీపీ ఆధిక్యం సాధించింది. పలు జడ్పీటీసీ స్థానాలు టీడీపీకి ఏకగ్రీవమయ్యాయి.కోవూరు జడ్పీటీసీలో టీడీపీకి 116, వైసీపీకి 38 ఓట్లు వచ్చాయి.కోవూరు ఎంపీటీసీలోనూ టీడీపీ 90 ఓట్లతో ముందంజలో నిలిచింది.

Comments

G
Loading comments...