వార్తలకు తిరిగి వెళ్లండి

కోనసీమ జిల్లాలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో జనసేన మూడు స్థానాల్లో విజయం సాధించింది. అమలాపురం మండలంలోని ఈదరపల్లి-1 నుంచి ఆకుల విజయలక్ష్మి, జానుపల్లి-వాకపల్లి నుంచి శివ గెలుపొందారు.
మలికిపురం మండలంలోని ఇరుసుమండ స్థానం నుంచి వలవల వెంకటమాణిక్యం విజయం సాధించారు.
Comments
Loading comments...

