Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోనసీమ జిల్లాలో విషాదం

Follow Udayam on Google
addagalla suresh Sep 02, 2026 10:19 AM కోనసీమGeneral
కోనసీమ జిల్లాలో విషాదం - Udayam
కోనసీమ జిల్లా అమలాపురం అసెంబ్లీ జనసేన పార్టీ ఓడలరేవు బి వి సి కాలేజీ దగ్గర చెందిన ప్రేమ్ కుమార్ అనే యువకుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు విద్యుత్ షాక్ తో మరణించడం జరిగినది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు, మెడికల్ మరియు మిగతా సేవా కార్యక్రమలు ఆపడం జరిగింది

Comments

G
Loading comments...