వార్తలకు తిరిగి వెళ్లండి

కొండపాక మండలం దుద్దెడలోని ఆకా సర్వీస్ సెంటర్‌లో యూరియా బస్తాల బుకింగ్‌కు ఓటీపీ సమస్య రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆధార్ నంబర్ నమోదు చేసినా ఓటీపీ రాక గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
మంతూరి శ్రీనివాసు అనే రైతు ఓటీపీ కోసం ఇబ్బందులు పడ్డారు. సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.
Comments
Loading comments...

