Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండాపూర్‌లో బతుకమ్మ ఏర్పాట్ల పరిశీలన

Follow Udayam on Google
Anuroop Oct 20, 2026 9:08 AM జగిత్యాలGeneral
కొండాపూర్‌లో బతుకమ్మ ఏర్పాట్ల పరిశీలన - Udayam
మేడిపల్లి మండలం కొండాపూర్‌లో దసరా, బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను ఎస్సై మాడ శ్రీధర్‌రెడ్డి పరిశీలించారు. పండుగలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సర్పంచ్‌ యాగండ్ల సంజన, కాంగ్రెస్‌ నాయకుడు శ్రీనివాస్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన ఎస్సై.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...