Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు

Follow Udayam on Google
Anuroop Oct 20, 2026 11:02 AM జాతీయంGeneral
మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు - Udayam
నాగ్‌పూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ 101వ వార్షికోత్సవం, దసరా వేడుకల్లో మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను బలహీనపరిచి ఆధీనంలోకి తెచ్చుకునేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. బంగ్లాదేశ్, నేపాల్ తరహాలో భారత్‌లో పాలనా మార్పు కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. బలమైన నాయకత్వం వల్ల అది సాధ్యం కాదని స్పష్టం చేశారు. హిందూ సమాజాన్ని విభజించేందుకు కొందరు నాయకులు సహకరిస్తున్నారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...