Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండాయపల్లి యాదవ సంఘం ఎన్నికలు ఏకగ్రీవం

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 3:39 PM కడపGeneral
కొండాయపల్లి యాదవ సంఘం ఎన్నికలు ఏకగ్రీవం - Udayam
కొండాయపల్లి పంచాయతీ యాదవ సంఘం అధ్యక్షుడిగా వేల్పుల మల్లికార్జున, ఉపాధ్యక్షుడిగా నంద్యాల గంగరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరికి టీడీపీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులు పుత్తా నరసింహారెడ్డి, ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. యాదవ సంఘం అభివృద్ధి, సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...