Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొమరాడలో తుఫాన్ ప్రభావంతో వర్షం

Follow Udayam on Google
Anuroop Oct 27, 2026 11:03 AM పార్వతీపురం మన్యంGeneral
కొమరాడలో తుఫాన్ ప్రభావంతో వర్షం - Udayam
కొమరాడ మండలంలో తుఫాన్ ప్రభావంతో మంగళవారం ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. కూరగాయలు పండించే రైతులు వర్షంతో ఆనందం వ్యక్తం చేస్తుండగా, ప్రత్తి, మొక్కజొన్న రైతులు పంట నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈదురుగాలుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Comments

G
Loading comments...