వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో విరాట్ కోహ్లీ బంధం కొనసాగనుంది. అతడు మరో నాలుగేళ్లు ఆడతాడని ఆర్‌సీబీ సీఈవో రాజేష్ మీనన్ స్పష్టం చేయడంతో అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది.
తన కెరీర్‌ను ఆర్‌సీబీతోనే ముగించాలని కోహ్లీ భావిస్తుండగా, గత రెండు సీజన్లలో వరుసగా ట్రోఫీలు గెలిచి జట్టు టైటిల్ కరువును తీర్చింది.
Comments
Loading comments...

