Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కన్యకా పరమేశ్వరి నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం

Follow Udayam on Google
I siva prasad Sep 06, 2026 6:48 PM నెల్లూరుGeneral
కన్యకా పరమేశ్వరి నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం - Udayam
గూడూరు పట్టణంలోని బజారు వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవస్థానం పాలకమండలి మరియు వాసవి అభ్యుదయ మండలి నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణస్వీకారం ఘనంగా నిర్వహించారు . గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన పాలకమండలి అధ్యక్షులుగా కొండా భాస్కర్ సెక్రటరీగా సొల్లేటి ప్రసాద్ ట్రెజరర్ గ నరేష్ బాబు ప్రమాణ స్వీకారం చేశారు.

Comments

G
Loading comments...