Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కనిగిరిలో కూటమి క్లీన్ స్వీప్

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 2:09 PM మార్కాపురంGeneral
కనిగిరిలో కూటమి క్లీన్ స్వీప్ - Udayam
కనిగిరి మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులను కూటమి కైవసం చేసుకుంది. ఇప్పటికే 30 వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన రెండింటి ఫలితాలు వెలువడ్డాయి. 6వ వార్డులో టీడీపీ అభ్యర్థి శ్రీరాములు 363, 29వ వార్డులో ఓబులశెట్టి ధనలక్ష్మి 537 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యే ఉగ్ర వీరికి అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...