Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంచరపాలెంలో ఫ్లిప్ కార్ట్ హబ్ లో చోరీ కేసు ఛేదింపు - ఒకరి అరెస్ట్

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 12, 2026 6:55 PM విశాఖపట్నంGeneral
కంచరపాలెంలో ఫ్లిప్ కార్ట్ హబ్ లో చోరీ కేసు ఛేదింపు - ఒకరి అరెస్ట్ - Udayam
కంచరపాలెం క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లిప్ కార్ట్ హబ్ లో జరిగిన చోరీ కేసులొ నిందితుడు గతంలో అదే హబ్ లో పని చేయడంతో అక్కడి భద్రతా ఏర్పాట్లపై అవగాహనతో ఈ నెల 7వ తేదీ తెల్లవారుజామున 2:30 గంటలకు హబ్ లోకి ప్రవేశించి, CCTV ఆధారాలు లేకుండా చేయడానికి DVR, Hard Disk తో పాటు క్యాష్ లాకర్ లోని రూ.1,77,193/- చోరీ చేశాడు.నిందితుడి వద్ద నుండి రూ.89,400/- నగదు ను పోలీసులు స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేశారు.

Comments

G
Loading comments...