Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కళ్యాణదుర్గం కౌంటింగ్ కేంద్రంలో అమిలినేని కుటుంబం హల్‌చల్

Follow Udayam on Google
Anuroop Nov 07, 2026 12:08 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
శ్రీ సత్యసాయి జిల్లా కళ్యాణదుర్గం కౌంటింగ్ కేంద్రంలో టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కుటుంబ సభ్యులు హల్‌చల్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్యను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల ఏకపక్ష వైఖరిపై పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. కౌంటింగ్ ప్రక్రియలో అధికారుల తీరుపైనా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Comments

G
Loading comments...