Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కళాకారులకు అండగా ఉంటాం: బేబినాయన

Follow Udayam on Google
B RAJESH Aug 24, 2026 8:44 PM విజయనగరంGeneral
కళాకారులకు అండగా ఉంటాం: బేబినాయన - Udayam
కళాకారులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. ప్రపంచ కళాకారుల దినోత్సవం సందర్భంగా కళా ప్రదర్శనలో పాల్గొన్న కళాకారులను సోమవారం బొబ్బిలి కోటలో ప్రశంసా పత్రాలు అందించి సన్మానించారు. తమ పూర్వీకుల నుంచి కళాకారులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నామని చెప్పారు. కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.

Comments

G
Loading comments...