వార్తలకు తిరిగి వెళ్లండి

కియా ఇండియా దేశ వ్యాప్తంగా సరికొత్త ఓనర్‌షిప్ సర్వీస్ క్యాంప్ 2026ను లక్ష్మి కియా షోరూం, మధురవాడ, విశాఖపట్నంలో తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లోకి కియా బ్రాండ్ అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే అద్భుతమైన ప్రజాదరణ పొందింది. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, వైజాగ్ సహా ఈ క్యాంప్ సెప్టెంబర్ 16 నుండి సెప్టెంబర్ 22, 2026 వరకు జరుగుతుంది.
Comments
Loading comments...

