Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిష్టుపురం ద్వారా రాకపోకలు నిషేధం: ఎస్సై

Follow Udayam on Google
Jogarao Sep 23, 2026 11:56 AM శ్రీకాకుళంGeneral
కిష్టుపురం ద్వారా రాకపోకలు నిషేధం: ఎస్సై  - Udayam
పలాస మండలం కిష్టుపురం రైల్వే అండర్ పాస్ భారీ వర్షాలకు వరద నీటితో నిండిపోయింది. ఈ మార్గంలో రాకపోకలు సాగించవద్దని కాశీబుగ్గ ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు. లక్ష్మీపురం టోల్ ప్లాజా ఫాస్టాగ్ రుసుము తప్పించుకునేందుకు వాహనదారులు ఈ మార్గం ద్వారా వెళ్లే ప్రయత్నం చేయవద్దని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...