వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌పై సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబాన్ని రాజకీయంగా అంతం చేసేందుకు రూ.600 కోట్లతో కుట్ర పన్నారని ఆరోపించారు.
తమ కుటుంబ రాజకీయ ఉనికిని దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరిగాయని కుమారస్వామి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే స్టింగ్ ఆపరేషన్ కలకలం రేపిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.
Comments
Loading comments...

