Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్ నుంచి డ్రోన్ల ద్వారా డ్రగ్స్

Follow Udayam on Google
Harika Oct 26, 2026 2:29 PM జాతీయంGeneral
పాక్ నుంచి డ్రోన్ల ద్వారా డ్రగ్స్ - Udayam
జమ్మూకశ్మీర్‌లో మత్తులో పడి ఉన్న సన్నీ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, పాక్ నుంచి డ్రోన్ల ద్వారా డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు వెల్లడైంది. తల్హార్ గ్రామంలోని పొలంలో దాచిన 2 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Comments

G
Loading comments...