Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగునీటి కష్టాలు.. ట్యాంకర్ నీటితో పంటకు ప్రాణం

Follow Udayam on Google
Harika Oct 26, 2026 2:32 PM సిద్దిపేటGeneral
సిద్దిపేట జిల్లా గజ్వేల్ శివారులో సాగునీటి సమస్య, విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి. పంటను కాపాడుకునేందుకు రైతు స్వామి ట్యాంకర్ ద్వారా నీటిని తెప్పించి పొలానికి అందిస్తున్నారు.

Comments

G
Loading comments...