Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కీసర టోల్ ప్లాజా సమీపంలో కారు బోల్తా

Follow Udayam on Google
Anuroop Oct 27, 2026 10:53 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
కీసర టోల్ ప్లాజా సమీపంలో కారు బోల్తా - Udayam
కంచికచర్ల పట్టణ పరిధిలోని కీసర టోల్ ప్లాజా వద్ద మంగళవారం ఉదయం కారు అదుపుతప్పి బోల్తాపడింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు ప్రమాదానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...