Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిడారి, సీవేరి సోమ హత్యకు ఎనిమిదేళ్లు

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 11:38 AM అల్లూరి General
కిడారి, సీవేరి సోమ హత్యకు ఎనిమిదేళ్లు - Udayam
ఎనిమిదేళ్ల క్రితం సెప్టెంబర్ 23న లివిటిపుట్టు వద్ద మావోయిస్టుల దాడిలో నాటి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, సీవేరి సోమ హతమయ్యారు. వారి కుటుంబాలను అప్పటి సీఎం చంద్రబాబు రాజకీయంగా, ఆర్థికంగా ఆదుకున్నారు. కిడారి కుమారుడు శ్రావణ్‌కుమార్‌కు మంత్రి పదవి, మరో కుమారుడికి గ్రూప్-1 ఉద్యోగం కల్పించారు. సీవేరి సోమ కుమారుడు అబ్రహాంకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడిగా, మరో కుమారుడికి గ్రూప్-2 ఉద్యోగం ఇచ్చారు.

Comments

G
Loading comments...