వార్తలకు తిరిగి వెళ్లండి
మార్కెట్లోకి కియా సైరోస్ ఈవీ.. బుకింగ్స్ షురూ

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్ తన సరికొత్త 'సైరోస్ ఈవీ'ని ఆవిష్కరించి, ప్రీ-బుకింగ్స్ ప్రారంభించింది. రూ.25 వేలు చెల్లించి ఈ ఎలక్ట్రిక్ కారును బుక్ చేసుకోవచ్చు.
ఇది 51.4kWh బ్యాటరీతో గరిష్టంగా 526 కిమీల రేంజ్‌ను అందిస్తుంది. ఎల్2 అడాస్ (ADAS), 30 అంగుళాల డిస్‌ప్లే, లైఫ్‌టైమ్ బ్యాటరీ వారెంటీ వంటి అత్యాధునిక ఫీచర్లతో మొత్తం ఏడు వేరియంట్లలో ఇది లభిస్తుంది.
Comments
Loading comments...