Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నౌకల తయారీలోకి టాటా గ్రూప్

కౌశిక్ శర్మ Jul 15, 2026 12:20 PM అల్ ఇండియా 5 viewsabout 2 hours ago
నౌకల తయారీలోకి టాటా గ్రూప్ - Udayam Digital
కేరళలో షిప్‌బిల్డింగ్ (నౌకల తయారీ) రంగంలో ₹10,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు టాటా గ్రూప్ అనుమతి కోరినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం భూమిని కేటాయించనుంది. నెలకు పైగా వ్యవధిలో దీనికి ఆమోదం లభించే అవకాశం ఉంది. దేశీయ నౌకానిర్మాణ సామర్థ్యాన్ని పెంచే వ్యూహంలో భాగంగా టాటా సంస్థ ఈ కొత్త రంగంలోకి అడుగుపెడుతోంది.

Comments

G
Loading comments...